Hyper Aadi Remuneration : ఆది రెమ్యూనరేషన్.. రష్మీ ఇంటి గుట్టు.. నరేష్ లోపం.. మల్లెమాల మారని తీరు

Sridevi Drama Compnay Promo తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో ఆది రెమ్యూనరేష్, రష్మీ ఇంటిని గిఫ్ట్ ఇచ్చిన హీరో, జబర్దస్త్ నరేష్ లోపం గురించి జరిగే ట్రోలింగ్ స్కిట్లు వేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 10:08 AM IST
  • హైపర్ ఆది రెమ్యూనరేషన్ మీద చర్చ
  • రష్మీకి హీరోతో ఉన్న రిలేషన్ మీద టాక్
  • నరేష్‌ లోపం మీద ట్రోలింగ్
Hyper Aadi Remuneration : ఆది రెమ్యూనరేషన్.. రష్మీ ఇంటి గుట్టు.. నరేష్ లోపం.. మల్లెమాల మారని తీరు

Hyper Aadi Remuneration : మల్లెమాల చేసే షోలు అందరికీ తెలిసిందే. టీఆర్పీల కోసం మల్లెమాల టీం వేసే వేషాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టీఆర్పీల కోసం కాంట్రవర్సీ మ్యాటర్లను ఎలా క్రియేట్ చేయాలో.. బయట జరిగే వాటిని ఎలా వాడుకోవాలో మల్లెమాల టీంకు బాగానే తెలుసు. ప్రస్తుతం శ్రీదేవీ డ్రామా కంపెనీ మంచి ఫాంలో ఉంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ ఎక్కువగా వినిపించడం లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ మీదే అంతా ఫోకస్ పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఈ షోకు మళ్లీ సుదీర్ రీ ఎంట్రీ ఇచ్చేసినట్టున్నాడు.

అయితే ప్రోమోలో టీఆర్పీలు పెంచుకోవడం మల్లెమాల టీంకు బాగానే తెలుసు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది, రష్మీ, నరేషల్ మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టున్నారు. సోషల్ మీడియాలో ఆది, రష్మీ, నరేష్‌ల గురించి వచ్చే పిచ్చి రూమర్లు, వార్తల మీద ప్రశ్నలు అడిగారు. ఒక్కో స్కిట్‌కు జబర్దస్త్ షోలో లక్షలు తీసుకుంటాడు అని యూట్యూబ్‌లో థంబ్ నెయిల్స్ కనిపిస్తుంటాయి. వాటిపై ఆదిని ప్రశ్నించింది ఇంద్రజ. దీనిపై మొదటి సారిగా నోరు విప్పుతున్నట్టుగా ఆది బిల్డప్ ఇచ్చాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News