Rakesh - Sujatha Marriage: పెళ్లి చేసుకోబోతోన్న జోర్దార్ సుజాత, జబర్దస్త్ రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జంట

Rakesh Sujatha Engagement జబర్దస్త్ స్టేజ్ మీద రాకేష్‌, సుజాతల ప్రేమ కథ మొదలైంది. ఇప్పుడు ప్రతీ షోలోనూ ఈ జంటే కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఈ జంట ఇప్పుడు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 08:37 AM IST
  • పెళ్లి చేసుకోబోతోన్న జబర్దస్త్ జంట
  • ఎంగేజ్మెంట్ డేట్ చెప్పిన సుజాత
  • ఇకపై కొత్త జీవితం అంటోన్న రాకేష్‌
Rakesh - Sujatha Marriage: పెళ్లి చేసుకోబోతోన్న జోర్దార్ సుజాత, జబర్దస్త్ రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జంట

Jordar Sujatha Jabardasth Rakesh Marriage: జబర్దస్త్ రాకేష్‌ సుజాతల పెళ్లిని పెద్దలు అంగీకరించారట. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారట. ఈ నెల చివర్లోనే ఎంగేజ్మెంట్ ఉంటుందట. దీంతో ఈ శుభవార్తను పంచుకునేందుకు ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో అసలు విషయాన్ని చెప్పారు. తమ ప్రేమ, పెళ్లి ప్రకటనను కూడా ఇలా యూట్యూబ్ వీడియో చేసి సొమ్ము చేసుకోవాలని మంచి ప్లానే వేశారు. మొత్తానికి ఈ జంట మాత్రం అందరూ అనుకున్నట్టుగానే ఒక్కటి కాబోతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News