ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి

జీవితానికి సంబంధించిన కొన్ని హితబోధ వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. తన సోషల్ మీడియా ఖాతాలో సైతం దీనికి సంబంధించి Sri Reddy పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Last Updated : Apr 27, 2020, 01:40 PM IST
ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌తో హాట్ టాపిక్‌గా మారిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అప్పటినుంచి ఏదో ఓ విషయంపై కామెంట్లతో నాయకులను, నటీనటులను ఇరుకున పెడుతూనే ఉంది ఈ నటి. తాజాగా జీవితానికి సంబంధించిన కొన్ని హితబోధ వ్యాఖ్యలు చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలో సైతం దీనికి సంబంధించి చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. సైకిల్‌పై 3వేల కి.మీ.. హైదరాబాద్‌లో పంక్చర్!

కొంతకాలం నుంచి తాను పెళ్లైన ఆడవారిని చూస్తున్నానని అయితే అందులో చాలా మంది పద్ధతిగా అసలు ఉండటం లేదంటోంది. అలాంటి మహిళలు సమాజానికి శాంతిని చేకూర్చలేరని, బాధ్యతాయుతమైన పౌరులను కూడా అందించలేదని సంచలన కామెంట్లు చేసింది. క్వారంటైన్ సమయంలో కుటుంబసభ్యులతో గడిపి వివాదాలు కొనితెచ్చుకోవద్దని సైతం హితబోధ చేసింది. ఒకరిపై మరొకరు గతాన్ని తవ్వుకుని గొడవలు పెంచుకుంటున్నారని అభిప్రాయపడింది. Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు

సంపద్రాయ దుస్తులు ధరించేవారిపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. పద్ధతిగా కనిపించే దుస్తులు ధరించేవారు, నాన్నకూచీ అని చెప్పుకునే వారంతా మంచివారని భావిస్తే మాత్రం ఓ మంచి జోక్ అవుతుందని చెప్పింది. మమ్మల్ని ఎవరైనా బాధపెడితే వాటిని మరిచిపోయేందుకు అమ్మాలయిు పబ్‌కు వెళ్తారని, పబ్‌కు వెళ్లేవాళ్లంతా చెడ్డవారు కాదని పేర్కొంది. వెజినా ద్వారా క్యారెక్టర్ నిర్ణయించవద్దని, మంచి మనసు మా క్యారెక్టర్‌ను తెలుపుతుంది, సంతోషలకరమైన జీవితాన్ని అందిస్తుందని మరో పోస్టులో తెలిపింది. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!

వారి వల్లే మగాళ్లకు సుఖం, సంతోషం
సమాజం, పద్ధతులు, క్యారెక్టర్ ఇలా పలు విషయాలపై కామెంట్ చేసిన శ్రీరెడ్డి మగవారు ఎలాంటి అమ్మాయి వారి జీవితాల్లోకి వస్తే సుఖపడతారో తన అభిప్రాయాన్ని తెలిపింది. ఏదైనా సాధించిన, స్వతంత్రంగా నడుచుకునే, ఆత్మగౌరవ కలిగిన యువతుల వల్ల అబ్బాయిలు సుఖంగా, క్షేమంగా ఉంటారు. ప్రతిరోజూ ఏదో విషయంలో ఎమోషనల్‌గా హత్యాచారం చేసే సీరియల్ యాక్టర్స్ లాంటి అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామిగా చేసుకోవద్దంటూ శ్రీరెడ్డి చేసిన మరో పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News