Nepotism: ‘బాలీవుడ్‌లో నాకు గాడ్ ఫాదర్ లేరు.. కానీ’

నటుడు విద్యుత్ జమాల్‌ (Vidyut Jammwal)కు సైతం ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేదరని, అయినా స్వశక్తితో ఎదిగాడని మంచి పేరుంది. మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అయిన జమాల్ పలు దేశాల్లో ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.

Last Updated : Jul 24, 2020, 12:27 PM IST
Nepotism: ‘బాలీవుడ్‌లో నాకు గాడ్ ఫాదర్ లేరు.. కానీ’

ముంబై: యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. నెపోటిజం అనేది చాలాసార్లు గమనించామంటూ కొందరు స్టార్లతో పాటు యంగ్ నటీనటులు సైతం నోరు విప్పారు. ఈ క్రమంలో నటుడు విద్యుత్ జమాల్‌ (Vidyut Jammwal)కు సైతం ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేదరని, అయినా స్వశక్తితో ఎదిగాడని మంచి పేరుంది. మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అయిన జమాల్ పలు దేశాల్లో ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. రానా దగ్గుబాటి, మిహీకా వెడ్డింగ్ కార్డ్ చూశారా!

తన లేటెస్ట్ మూవీ ‘యారా’ గురించి నటుడు విద్యుత్ జమాల్ ఐఏఎన్‌ఎస్ మీడియాతో ముచ్చటించాడు. ‘నేను సినిమా స్టార్ కొడుకును కాదు. కానీ స్నేహితుల వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. అయితే నాకు ఇండస్ట్రీలో స్నేహితులు లేరని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. గాడ్ ఫాదర్, పెద్దల అండ లేకున్నా ఈరోజు నేనిలా ఉన్నానంటే అందుకు కారణంగా బాలీవుడ్‌లో నేను కొందరితో స్నేహం చేయడం, స్నేహితులు తగిన సహకారం అందించారు. Suriya Birthday Special: ‘కాటుక కనులే’ వీడియో సాంగ్

తన సహనటులు అమిత్ సాధ్, కెన్నీ బసుమత్రి, విజయ్ వర్మ నా స్నేహితులు. వీరి పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా లేటెస్ట్ సినిమా యారా చూస్తే మీకు ఇదే ఫీలింగ్ తప్పక కలుగుతుంది. డెహ్రాడూన్‌లో షూటింగ్ సమయంలో నువ్వు స్టార్ అవుతావని విజయ్‌తో చెబితే నవ్వాడు. కానీ తర్వాత తనకు అవకాశాలు రావడంతో సంతోషించాను. ఇది మా ఫ్రెండ్ షిప్. IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?

నార్త్ ఇండియాలోనే షూటింగ్ చేశాం. యారా సినిమ ముఖ్యంగా భారత్, నేపాల్ బోర్డర్ సరిహద్దు ప్రాంతాల కథాంశంగా తెరకెక్కించారు. ఫ్రెండ్‌షిప్ గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమాను అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రోజు జులై 30న జీ5లో విడుదల చేస్తున్నామని’ నటుడు విద్యుత్ జమాల్ వివరించాడు. జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x