Keerthy Suresh Birthday: సర్కారువారి పాట చిత్రీకరణలో చేరిన కీర్తి సురేష్

HBD Keerthy Suresh : టి కీర్తీ సురేష్ ( Keerthy Suresh ) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీ చిత్రీకరణలో ఆమె  చేరినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. పరుశురామ్ పేట్లె తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Last Updated : Oct 17, 2020, 12:33 PM IST
    • నటి కీర్తీ సురేష్ పుట్టిన రోజు ఇవాళ.
    • ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీ చిత్రీకరణలో ఆమె చేరినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Keerthy Suresh Birthday: సర్కారువారి పాట చిత్రీకరణలో చేరిన కీర్తి సురేష్

నటి కీర్తీ సురేష్ ( Keerthy Suresh ) పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీ చిత్రీకరణలో ఆమె  చేరినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. పరుశురామ్ పేట్లె తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కీర్తి సురేష్ త్వరలో మహేష్ బాబుతో కలిసి నటించనుంది అనే వార్తలు చాలా కాలం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. కానీ అది ఏ ప్రొడక్షన్ హౌజ్ అనేది మాత్రం తెలియరాలేదు. 

ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!

కానీ ఇంత కాలం తరువాత Keerthy Suresh Birthday సందర్భంగా ఆమె సర్కారు వాటి పాట మూవీలో చేరుతున్నట్టు ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) స్వయంగా ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ ఇదే..
సూపర్ ట్యాలెంట్ @KeerthyOfficialకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. #SarkaruVaariPaata టీమ్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఈ చిత్రం అద్భుతమైన చిత్రంగా తీర్చుదిద్దుదాం. 

దర్శకుడు పరుశురామ్ ( Parasuram Petle ) కూడా కీర్తి సురేష్ సర్కారు వారి పాట మూవీలో చేరుతున్నట్టు ప్రకటించాడు.

అందాల నటి కీర్తిసురేష్ కు అందమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు. #SarkaruVaariPaata టీమ్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది అని ట్వీట్ చేశారు.

ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News