Kasthuri Shankar : అర్దనగ్నంగా గృహలక్ష్మీ తులసి.. నెట్టింట్లో పిక్ వైరల్.. కస్తూరీ దెబ్బకు అంతా షాక్

Kasthuri Shankar Mother's day కస్తూరీ శంకర్ తాజాగా ఓ పోస్ట్‌ను రీ ట్వీట్ చేసింది. మదర్స్ డే సందర్భంగా కస్తూరీ శంకర్ అభిమాని ఓ ఫోటోను షేర్ చేసింది. మూడేళ్ల క్రితం అమెరికన్ ఫోటోగ్రాఫర్‌ కోసం మాతృత్వ గొప్పదనాన్ని చాటేలా ఫోటో షూట్ చేసింది. అందులో ఇలా అర్దనగ్నంగా కనిపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2023, 08:19 AM IST
  • నెట్టింట్లో మదర్స్ డే స్పెషల్
  • అర్దనగ్నంగా కనిపించిన కస్తూరి
  • మూడేళ్ల క్రితం ఫోటో వైరల్
Kasthuri Shankar : అర్దనగ్నంగా గృహలక్ష్మీ తులసి.. నెట్టింట్లో పిక్ వైరల్.. కస్తూరీ దెబ్బకు అంతా షాక్

Kasthuri Shankar Mother's day కస్తూరీ శంకర్ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటో పాతదే అయినా కూడా మళ్లీ చర్చలకు దారి తీస్తోంది. గృహలక్ష్మీ సీరియల్‌తో తులసిగా ప్రతీ ఇంట్లోకి వచ్చింది కస్తూరీ. తులసి పాత్రకు కస్తూరీ వంద శాతం న్యాయం చేస్తోంది. ఇప్పుడు గృహలక్ష్మీ సీరియల్ బాగానే ట్రెండ్ అవుతోంది. అందులో చీరకట్టులో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ దుస్తుల్లో అదరగొట్టేస్తుంటుంది.

మదర్స్ డే సందర్భంగా ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. కస్తూరీ అభిమాని ఒకరు ఆ ఫోటోను షేర్ చేశారు. అందులో కస్తూరీ అర్దనగ్నంగా కనిపిస్తోంది. ఓ పసి బిడ్డను ఎత్తుకుని కనిపించింది. అయితే ఈ ఫోటో పాతదే అన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం అమెరికన్ ఫోటోగ్రాఫర్ కోసం ఈ ఫోటో షూట్ చేసింది కస్తూరీ. ఆ టైంలో ఇది ఎంతగానో కాంట్రవర్సీకి దారి తీసింది.

 

అమెరికన్ ఫోటోగ్రాఫర్ జాడే బీల్ కోసం ఈ ఫోటో షూట్ చేసింది. మదర్ హుడ్ ప్రాజెక్ట్ కోసం కస్తూరీ ఇలా అర్దనగ్నంగా కనిపించింది. అప్పట్లో ఈ ఫోటో పెను సంచలనంగా మారింది. ఇలాంటి ఫోటో షూట్లు అక్కడి హాలీవుడ్ తారలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ మన ఇండియన్ సెలెబ్రిటీలు ఇలా చేయడం చాలా అరుదు. దీంతో కస్తూరీ మీద ఎక్కువగా విమర్శలు కూడా వచ్చాయి.

Also Read:  Sadha instead of indraja : ఇంద్రజ అవుట్ సదా ఇన్.. కొత్త జడ్జ్‌తో కళకళ

ప్రస్తుతం కస్తూరీ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటస్తోంది. పరంపర సీజన్‌లో కస్తూరీ కాస్త బోల్డ్ పాత్రలో నటించింది. ఇక సినిమాల్లోనూ కస్తూరీ ఫుల్ బిజీగా మారింది. గాడ్ ఫాదర్ సినిమాలోనూ కస్తూరీ నటించింది. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ అంటూ అన్ని ఫ్లాట్‌ఫాంలలో కస్తూరీ బిజీగా మారింది.

Also Read:  Mothers Day 2023 : మదర్స్ డే స్పెషల్.. సెలెబ్రిటీల తల్లులు వీళ్లే.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News