Deepthi Sunaina Viral Photos: నగ్నంగా దీప్తి సునయన!.. కావాలనే అలా చేసిందా..? నెట్టింట్లో ఫోటోలు వైరల్

Deepthi Sunaina bold pic దీప్తి సునయనకు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగానే తెలిసినట్టుంది. అందుకే ఇలా నగ్నంగా పోజులు ఇచ్చినట్టుగా అందరినీ బక్రాలు చేసేలా తన ఇన్ స్టా స్టోరీలో చిన్నపాటి వీడియోను షేర్ చేసింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 12:29 PM IST
  • నెట్టింట్లో దీప్తి సునయన సందడి
  • నగ్నంగా బిగ్ బాస్ బ్యూటీ?
  • దీప్తి సునయన తెలివే తెలివిగా
Deepthi Sunaina Viral Photos: నగ్నంగా దీప్తి సునయన!.. కావాలనే అలా చేసిందా..? నెట్టింట్లో ఫోటోలు వైరల్

Bigg Boss Beauty Deepthi Sunaina Photos got Viral: బిగ్ బాస్ షో నుంచి వచ్చిన సెలెబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ అయినా ఎదురవుతుంది. లేదా ఎక్కువగా ఫ్యాన్స్‌ అన్నా పెరుగుతారు. పాజిటివ్ ఇమేజ్, నెగటివ్ ఇమేజ్ రెండూ సరిసమానంగా అయినా వస్తాయి. బిగ్ బాస్ షోతో ఎంతో మంది పాజిటివ్ ఇమేజ్‌తో ఫేమస్ అయ్యారు. అలానే నెగెటివ్ ఇమేజ్‌తో తమ స్థాయిని తగ్గించుకున్నా వారు కూడా ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో తెలిసీ తెలియని వయసులో వెళ్లింది దీప్తి సునయన.

టీనేజ్‌లో ఉన్న సమయంలోనే బిగ్ బాస్ ఇంటికి వెళ్లినట్టుంది. రెండో సీజన్‌లో దీప్తి సునయన విపరీతమైన నెగెటివిటీని మూట గట్టుకుంది. ఎలా మాట్లాడాలి.. ఏం మాట్లాడాలి.. ఎలా ప్రవర్తించాలో తెలియక.. కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అయింది. ఇక తనీష్‌, దీప్తి సునయనల ట్రాక్ సైతం ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయింది..

ఇలా బిగ్ బాస్ షో వల్ల దీప్తి సునయన ఎంతో నేర్చుకుందట. అప్పుడు తనకు అంత మెచ్యూరిటీ లేదని, అప్పుడేదో అలా తెలియక చేశాను.. ఆ వయసులో ఇంకెలా ఉంటారు.. అందరూ అంతేగా అంటూ క్షమించమని అడిగేసింది దీప్తి సునయన. ఇక ఐదో సీజన్‌లో షన్ను చేసిన పనులకు దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. సిరి షన్నుల రొమాన్స్ హద్దులు దాటడంతో దీప్తి సునయన తట్టుకోలేకపోయినట్టుంది.

అయితే ఇప్పటికీ దీప్తి సునయన, షన్నులు సింగిల్‌గానే ఉండిపోయారు. మళ్లీ కలుస్తారా? అన్నది కూడా తెలియడం లేదు. ఇప్పుడు దీప్తి సునయన తన గతాన్ని మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది. షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె తన ఇన్ స్టా స్టొరీలో కొన్ని షార్ట్ వీడియోలు పెట్టింది.

వాటిని చూస్తుంటే నగ్నంగా ఉన్నట్టుగా భ్రమింపజేసేలా ఉంది. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు వేయడం, క్రేజ్ దక్కించుకోవడం, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకోవడంలో దీప్తి సునయన ఆరితేరిపోయినట్టుగా కనిపిస్తోంది.

Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు

Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News