Deepika Pilli Video : దీపిక పిల్లి.. మరీ ఇంత బుల్లి డ్రెస్సా?.. తెగ ఊపేస్తోన్న హాట్ యాంకర్

Deepika Pilli Video దీపిక పిల్లి నెట్టింట్లో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పొట్టి బట్టల్లో ఆమె చేసే డ్యాన్సులు, వేసే చిందులు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 03:38 PM IST
  • నెట్టింట్లో దీపిక పిల్లి హల్చల్
  • మాల్దీవుల్లో యాంకరమ్మల సందడి
  • పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోన్న దీపిక పిల్లి
Deepika Pilli Video : దీపిక పిల్లి.. మరీ ఇంత బుల్లి డ్రెస్సా?.. తెగ ఊపేస్తోన్న హాట్ యాంకర్

Deepika Pilli Video : బుల్లితెరపై ప్రస్తుతం దీపిక పిల్లికి మంచి డిమాండ్ ఉంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన దీపిక పిల్లి.. తన డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో బుల్లితెరపై చాన్సులు దక్కించుకుంది. అలా ఢీ షోతో బుల్లితెరపైకి వచ్చింది దీపిక పిల్లి. అయితే ఢీ షోలో దీపిక పిల్లి ఎక్కువగా హైలెట్ అవ్వలేదు. ఆదితో దీపిక పిల్లి ట్రాక్ కలిపేద్దామని ఢీ టీం ట్రై చేసింది. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక ఢీ షో ద్వారానే రష్మీ గౌతమ్‌తో స్నేహం ఏర్పడింది.

దీపిక పిల్లిని ఢీ నుంచి తీసేశారు. అయినా కూడా రష్మీతో మాత్రం స్నేహాన్ని కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు మల్లెమాలకు, ఈటీవీకి దూరంగా ఉంటోంది దీపిక పిల్లి. స్టార్ మాలో కామెడీ స్టార్స్ ధమాకా షోలో యాంకర్‌గా చేస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఈ ఒక్క షో మాత్రమే ఉంది. బిగ్ బాస్ ఈవెంట్లు, పండుగ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది.

దీపిక పిల్లి వెండితెరపై కూడా వెలిగిపోవాలని ప్రయత్నిస్తోంది. వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ కాబట్టి.. రొమాంటిక్ పాటలు, ఆ పాటల్లో హీరోయిన్ తొడల అందాలు, నడుము, నాభి అందాలు మాత్రం హైలెట్ అయ్యాయి.

 

ఇప్పుడు దీపిక పిల్లి మాల్దీవుల్లో సందడి చేస్తోంది. రష్మీ, దీపిక పిల్లి ఇద్దరూ కూడా మాల్దీవుల వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న రష్మీ తన అందాలు కనిపించకుండా స్విమ్మింగ్ పూల్ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు దీపిక పిల్లి.. బుల్లి గౌనులో నడుమును అటూ ఇటూ ఊపుతూ స్టెప్పులు వేసి జనాల్లో వేడి పుట్టించేస్తోంది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

Also Read : RC15 Song Shoot Budget : కాంతారా బడ్జెట్‌.. RC 15 ఒక్క సాంగ్‌ షూటింగ్.. వామ్మో శంకర్ అసలేం చేస్తున్నాడో?

Also Read : Sitara Ghattamaneni Emotional Post : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. మిస్ యూ తాతగారు.. కదిలించిన సితార పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News