రజినీకి బర్త్ డే విషెష్ చెప్పిన చంద్రబాబు

రజినీకాంత్ కు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Last Updated : Dec 12, 2017, 11:38 AM IST
రజినీకి బర్త్ డే విషెష్ చెప్పిన చంద్రబాబు

అమరావతి: రజినీకాంత్ కు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆదర్శనటుడు సూపర్ స్టార్ రజినీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆయనకు విజయం వరించాలని , సంతోషంగా. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

 

Trending News