Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఓటింగ్ నెంబర్స్ ఇవే.. ఇలా సేవ్ చేయండి

Bigg Boss Telugu 4 Voting Numbers: బిగ్‌బాస్ 4 ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఆరో వారం నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం 9 మంది డేంజర్ జోన్‌లోకి వచ్చారు.

Last Updated : Oct 13, 2020, 02:36 PM IST
Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఓటింగ్ నెంబర్స్ ఇవే.. ఇలా సేవ్ చేయండి

రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో సోమవారం నాడు హాట్ హాట్‌గా, ఘాటుగానూ మారిపోయింది. బిగ్‌బాస్ 4 ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు (Bigg Boss Telugu 4 Voting Numbers) ఆరో వారం నిర్వహించిన నామినేషన్ ప్రక్రియ (Bigg Boss Telugu 4 Sixth Week Nominations)లో మొత్తం 9 మంది డేంజర్ జోన్‌లోకి వచ్చారు. తొలుత 10 మంది నామినేట్ కాగా, కెప్టెన్ సోహైల్‌కు బిగ్‌బాగ్ ఇచ్చిన ప్రత్యేక అధికారంతో మరో కంటెస్టెంట్ మెహబూబ్‌ను సేవ్ చేసి నామినేషన్ నుంచి బయటపడేసి తన ఫ్రెండ్‌షిప్ నిరూపించుకున్నాడు. Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు

రెండు రకాలుగా (మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్, హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్) ఓటింగ్ వేసి మీ అభిమాన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడవచ్చు.. 

Also Read: Bigg Boss Telugu 4 Nominations: 6వ వారం 9 మంది నామినేట్..

 

మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్... (Bigg Boss 4 Telugu Voting Missed Call Numbers)
మీ ఫెవరెట్ కంటెస్టెంట్ దివి అయితే 8886658214కు మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు నమోదు అవుతుంది. ఇలా పది సార్లు మిస్డ్ కాల్ ఇస్తే 10 ఓట్లు దివికి వస్తాయి. అయితే వీటిని షేర్ కూడా చేయవచ్చు. కింద ఉన్న నెంబర్లలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజులో తొలి 10సార్లు డయల్ చేసే నెంబర్లకు ఓట్లు వెళతాయి. 

అభిజిత్ - 8886658204
లాస్య - 8886658203
నోయల్ - 8886658213
హారిక  - 8886658208
మొనాల్ - 8886658201
అఖిల్ - 8886658215
దివి - 8886658214
అరియానా - 8886658210
కుమార్ సాయి - 8886658217

 

హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్..
డిస్నీ హాట్‌స్టార్ యాప్ వాడుతున్న వారు ప్రతిరోజూ ఎపిసోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే ఓటింగ్ అని కనిపిస్తుంది. ఓటింగ్ మీద క్లిక్ చేయగానే నామినేషన్‌లో ఉన్న సభ్యుల ఫొటోలు కనిపిస్తాయి. రోజుకు మొత్తం 10 ఓట్లు ఉంటాయి. వీటిని ఒకే వ్యక్తికి అయినా వేయవచ్చు. లేక ఒకరికి 5, మరొకరికి 3, మిగిలిన రెండు ఓట్లను ఇంకో సభ్యుడికి ఇలా ఏ విధంగానైనా సరే నామినేట్ అయిన వారికి ఓట్లు షేర్ చేయవచ్చు. యాప్ లేని వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్‌స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News