Divi Vadthya Pics: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!

Divi Vadthya Latest Half Saree Images goes viral. దివి తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో దివి హాఫ్ శారీలో మెరిసిపోతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 24, 2022, 08:43 PM IST
  • కళ్లకు కాటుక పెట్టి
  • నాభి అందాలతో పైకెప్పిస్తున్న దివి వైద్య
  • కుర్రాళ్ల మతులు పోగొడుతున్న దివి
Divi Vadthya Pics: కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి వైద్య!

Bigg Boss Telugu 4 fame Divi Vadthya Latest Half Saree Images goes viral: బిగ్‌బాస్ తెలుగు షో ద్వారా పాపులర్ అయిన బ్యూటీ దివి వైద్య. బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో పాల్గొని థన్ అందచందాలతో ఒక్క‌సారిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌నవైపు తిప్ప‌కున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మ‌హ‌ర్షి'తో పాటు ప‌లు సినిమాల్లో నటించిన దివికి పెద్ద‌గా గుర్తింపు రాల్డు. బిగ్‌బాస్‌తో ఒక్క‌సారిగా భారీగా ఫేమ్‌ను సంపాదించుకున్నారు. 

బిగ్‌బాస్‌ ఇచ్చిన పాపులారిటీ దివి వైద్యకకు కలిసొచ్చిందనే చెప్పాలి. వీడియో సాంగ్స్‌, వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న భోళాశంకర్‌ సినిమాలో నటిస్తున్నారు. 

సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీగా ఉంటూనే దివి వైద్య సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేడకుండా చేస్తారు. 

దివి తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో దివి హాఫ్ శారీలో మెరిసిపోతున్నారు. కళ్లకు కాటుక పెట్టి.. నాభి అందాలతో పైకెప్పిస్తున్నారు. 

దివి వైద్య 1996 మార్చి 15న హైదరాబాద్‌లో జన్మించారు. మాస్టర్ ఆఫ్ బిసినెస్ అప్లికేషన్ (ఎంబీఏ) చేసిన దివి సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. 2019లో మహర్షి సినిమాలో తళుక్కుమన్నారు. సరైన్ బ్రేక్ కోసం భామ ఎదురుచూస్తున్నారు. 

Also Read: 190 రన్స్ వద్ద పడిన టెన్షన్.. 390లలో ఉన్నప్పుడు కూడా పడలేదు: సామ్   

Also Read: IND vs WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌.. ప్రసిధ్ కృష్ణ ఔట్! అవేశ్ ఖాన్ అరంగేట్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News