సస్పెన్స్ పెంచిన 'భాగమతి' టీజర్

గతంలోనే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ స్టిల్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకోగా తాజాగా రిలీజైన టీజర్ ఆ సస్పెన్స్ ని కంటిన్యూ చేసింది.

Last Updated : Dec 20, 2017, 03:46 PM IST
సస్పెన్స్ పెంచిన 'భాగమతి' టీజర్

అనుష్క అప్ కమింగ్ మూవీ భాగమతి టీజర్ వచ్చేసింది. గతంలోనే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ స్టిల్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకోగా తాజాగా రిలీజైన టీజర్ ఆ సస్పెన్స్ ని కంటిన్యూ చేసేలా వుంది. జి అశోక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అధినేతలు ప్రమోద్, వంశీ నిర్మిస్తున్నారు. 

 

బాహుబలి 2 సినిమా సెట్స్ పై వున్నప్పుడే భాగమతి సినిమాపై ప్రచారం ఊపందుకుంది. దీంతో అప్పటినుంచే 'భాగమతి' అభిమానుల్లో ఆ సినిమా  ఎలా వుండనుందా అనే ఉత్కంఠ మొదలైంది. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సస్పెన్స్ డ్రామాలో ఉన్నిముకుందన్, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్లేకాకుండా ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, మురళీ శర్మ, విద్యుల్లేఖ రామన్, ధనరాజ్ లాంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Trending News