వీడియో: అరవింద సమేత మూవీ మేకింగ్... షూటింగ్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్, పూజా హెగ్డే

అరవింద సమేత మూవీ మేకింగ్

Last Updated : Oct 3, 2018, 10:19 PM IST
వీడియో: అరవింద సమేత మూవీ మేకింగ్... షూటింగ్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్, త్రివిక్రమ్, పూజా హెగ్డే

అరవింద సమేత సినిమా విడుదలకు మరో వారం రోజులే మిగిలి ఉండటంతో ఆ చిత్ర నిర్మాతలు మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. అక్టోబర్ 2న జరిగిన అరవింద సమేత మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. 24 గంటలు కూడా గడవక ముందే ఆ ట్రైలర్‌ 6.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఇచ్చిన ప్రసంగం అభిమానుల హృదయాలను కదిలించింది. ఇదిలావుండగానే తాజాగా మేకర్స్ అరవింద సమేత మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు త్రివిక్రమ్, హీరో, హీరోయిన్స్ ఎన్టీఆర్-పూజా హెగ్డే, నిర్మాత, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ ఈ షూటింగ్‌ను ఎంత ఎంజాయ్ చేశారో ఈ మేకింగ్ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

Trending News