Shalini Pandey Pics: మోనోకినిలో షాలిని పాండే హాట్ ట్రీట్.. మంటలు రేపుతున్న అర్జున్ రెడ్డి భామ!

Shalini Pandey Latest monokini Images Goes Viral. షాలిని పాండే మోనోకినిలో మంటలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 6, 2022, 05:49 PM IST
  • మోనోకినిలో షాలిని పాండే హాట్ ట్రీట్
  • మంటలు రేపుతున్న అర్జున్ రెడ్డి భామ
  • అందాలను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు
Shalini Pandey Pics: మోనోకినిలో షాలిని పాండే హాట్ ట్రీట్.. మంటలు రేపుతున్న అర్జున్ రెడ్డి భామ!

Actress Shalini Pandey Looks Very Hot In monokini: మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్‌లో పుట్టి పెరిగిన షాలిని పాండే.. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో షాలిని పేరు మార్మోగిపోయింది. 

అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో షాలి పాండే అదరగొట్టేశారు. తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే తెలుగులో మాత్రం ఎక్కువ ఆఫర్లు రాలేదు. 

అర్జున్ రెడ్డి అనంతరం మహానటి, 118, కథానాయకుడు, ఇద్దరిలోకం ఒక్కటే, నిశ్శబ్దం సినిమాల్లో షాలిని పాండే నటించారు. అయినా కూడా ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.

షాలిని పాండేకు కోలీవుడ్‌లో మంచి ఆఫర్లు వచ్చాయి. 100 పర్సెంట్ లవ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన 100 పర్సెంట్ కాదల్‌లో నటించి మెప్పించారు. షాలిని మరికొన్ని చిత్రాల్లో కనిపించారు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 

అందాల ప్రదర్శనలో షాలిని పాండే హద్దులు చెరిపేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో బొద్దుగా ఉన్న షాలిని ప్రస్తుతం జీరో సైజులోకి వచ్చారు. ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 

తాజాగా షాలిని పాండే మోనోకినిలో మంటలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: సూర్యాస్తమయం తర్వాత ఈ సాధారణ పరిహారం చేయండి.. ధనవంతులు కండి!

Also Read: Rain Alert: ముంచుకొస్తున్న అల్పపీడనం..తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News