Anikha Surendran Pics: అందంగా అనిఖా సురేంద్రన్.. మరీ అంత క్యూట్‏గా నవ్వితే అబ్బాయిల హృదయాలు అల్లాడిపోవా!

Actress Anikha Surendran beautiful smile Pictures shakes internet. అనిఖా సురేంద్రన్ తాజాగా బ్లూ డ్రెస్‌లో అందంగా ముస్తాబయ్యారు. పూల చెట్ల పక్కన నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 5, 2023, 02:25 PM IST
  • అందంగా అనిఖా సురేంద్రన్
  • క్యూట్‏గా నవ్వితే అబ్బాయిల హృదయాలు అల్లాడిపోవా
  • హార్ట్‌ ఎటక్‌ తెప్పిస్తున్న అనిఖా
Anikha Surendran Pics: అందంగా అనిఖా సురేంద్రన్.. మరీ అంత క్యూట్‏గా నవ్వితే అబ్బాయిల హృదయాలు అల్లాడిపోవా!

Anikha Surendran shares beautiful pictures in Blue Dress: 2004 నవంబరు 28న కేరళలోని మంజేరిలో అనిఖా సురేంద్రన్ జన్మించారు. దేవగిరి పబ్లిక్ స్కూల్‌లో అనిఖా విద్యాభాసం చేశారు. 

బాలనటిగా అనిఖా సురేంద్రన్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2010లో మలయాళం సినిమా 'కధ తుదరున్ను'యో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. 

తమిళ సినిమాలు ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’లో హీరో అజిత్ కూతురిగా.. మమ్ముటి నటించిన మలయాళ సినిమా ‘గ్రేట్ ఫాదర్’లో ఆయన కూతురి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

కింగ్ నాగార్జున నటించిన 'ఘోస్ట్' సినిమాలో అనిఖా సురేంద్రన్ నటించారు. ఇక 'బుట్ట బొమ్మ' సినిమాతో అనిఖా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అనిఖా సురేంద్రన్ ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. అనిఖా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.

అనిఖా సురేంద్రన్ తాజాగా బ్లూ డ్రెస్‌లో అందంగా ముస్తాబయ్యారు. పూల చెట్ల పక్కన నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చారు. క్యూట్‏గా నవ్వుతున్న అనిఖా ఫొటోలకు అబ్బాయిల హృదయాలు అల్లాడిపోతున్నాయి. 

Also Read: Adah Sharma Hot Pics: షార్ట్ డ్రెస్‌లో ఆదా శర్మ.. వంగి మరీ అందాలన్నీ ఆరబోసిందిగా!

Also Read: Sidhika Sharma Pics: బెడ్‌పై హాట్ పోజులిచ్చిన సిద్ధికా శర్మ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

Trending News