Tata Punch Price Cut: భారత ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం సెఫ్టి ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ఈ కార్లను కొనగులోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా టాటా కంపెనీ ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ చేసిన పంచ్ కార్లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అత్యధికంగా అమ్ముడు పోయిన కార్లలో ఇదే టాప్ లిస్ట్‌లో ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు మార్కెట్‌లో మంచి సక్సెస్ సాధించడం వల్ల కంపెనీ దీనిని ఈవీ వేరియంట్‌లో కూడా లాంచ్ చేసింది.
ప్రస్తుతం మార్కెట్‌లో టాటా పంచ్ (Tata Punch) బేస్ వేరియంట్ ధర రూ.7.10( ఎక్స్-షోరూమ్) లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్ వేరియంట్ విషయానికొస్తే, రూ. 9.98 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ కారు ఇప్పుడు మూడు వేరియంట్స్‌తో పాటు విభిన్న కలర్స్‌లో మార్కెట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఇది సెఫ్టి పరీక్షల్లో తిరుగులేని విజయం సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచిన సంగతి అందిరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా చాలా మంది మిడిల్ క్లాస్ కస్టమర్స్ టాటా పంచ్‌ను సెంకండ్ హాండ్‌లో కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఈ కారును అతి తక్కువ ధరలోనే సెంకండ్ హాండ్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
ప్రస్తుతం OLXలోని హైదారబాద్‌లోని అత్తాపూర్ లోకేషన్‌లో సెకండ్ హాండ్‌లో మంచి కండీషన్‌లో టాటా పంచ్ అమ్మకానికి వచ్చింది. ఇది మ్యానువల్‌లో పెట్రోల్ (1.2 Revotron Pure MT) వేరియంట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా దీనిని కేవలం 17538 కిలో మీటర్లు డ్రైవ్ చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే తక్కువ ధరలోనే ఈ టాటా పంచ్(Tata Punch)ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ కారును ధర రూ. 6,42,000తో విక్రయించనున్నారు. అయితే ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు డెరెక్ట్ ఓనర్‌తో మాట్లాడితే దీని ధర మరింత తగ్గే ఛాన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఎక్స్టర్నల్ ఫీచర్స్:
16-అంగుళాల అల్లాయ్ వీల్స్
డ్యూయల్-టోన్ బాడీ కలర్
LED హెడ్‌ల్యాంప్స్
LED టెయిల్‌ల్యాంప్స్
ఫ్రాంట్ ఫాగ్ ల్యాంప్స్
రియర్ ఫాగ్ ల్యాంప్స్
రూఫ్ రైల్స్
క్రోమ్ డోర్ హ్యాండ్‌ల్స్
బ్లాక్-అవుట్ A-పిల్లర్స్
ఇంటీరియల్ ఫీచర్స్:
7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
రియర్ AC వెంట్స్
పవర్-అడ్జస్టబుల్ సీట్లు
కీలెస్ ఎంట్రీ
పుష్-బటన్ స్టార్ట్
భద్రత ఫీచర్స్:
డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు
ABSతో EBD
రియర్ పార్కింగ్ సెన్సార్లు
రివర్స్ పార్కింగ్ కెమెరా
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
ట్రాక్షన్ కంట్రోల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి