Residential Plots For Sale In Hyderabad Below 40 Lakhs: రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫార్మ, టెక్ కంపెనీలు రావడంతో అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఉప్పల్, నాచారం, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లోని కొన్ని ఏరియాలో రియల్ ఎస్టేట్ పరంగా ఎంతగానో డెవలప్ అయ్యింది. అయితే చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరాల ఎకరాలు భూములను కొనుగోలు చేస్తూ అపార్ట్మెంట్లను నిర్మించి విక్రయిస్తున్నారు.
ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో గత నాలుగు సంవత్సరాల క్రితమే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందగా ఇప్పుడు అక్కడ ఉండే ఓపెన్ ప్లాట్స్ ఫ్లాట్స్ కి మంచి డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్స్ ని ఆశ్రయించి పెద్దపెద్ద అపార్ట్మెంట్లను నిర్మించి విక్రయిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రాంతాల్లో మీరు కూడా మంచి సొంత ఫ్లాట్‌ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీకోసం ఈరోజు ఉప్పల్‌లోని మంచి ఏరియాలో లొకేట్ అయి ఉన్న ఫ్లాట్ ని మీ ముందుకు తీసుకువచ్చాం. అయితే ఆ రీసెల్ ఫ్లాట్ కి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పల్ దగ్గరలోని మేడిపల్లి ప్రాంతంలో లొకేట్ అయి ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఫుల్ ఫర్నిచర్ కలిగిన ఫ్లాట్ సేల్‌కి వచ్చింది. ఇది చూడడానికి ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది. ఈ ఫ్లాట్ వరంగల్ హైవే కి కేవలం 5 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అంతేకాకుండా దీనిని 1000 SFTలో నార్త్ ఫేసింగ్‌లో నిర్మించారు. ఈ ఫ్లాట్‌కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఓనర్స్ దీనిని కొనుగోలు చేసిన కొన్ని రోజులకే విక్రయిస్తుండడంతో ఏమాత్రం పాతదానిలా కనిపించకుండా కొత్త లుక్‌తో కనిపిస్తోంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఇక ఈ ఫ్లాట్ రేటు విషయానికొస్తే అతి తక్కువ ధరలోని అందుబాటులో ఉంది. మిడిల్ రేంజ్ బడ్జెట్ లోని సొంత ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఈ ఫ్లాట్ ని డైరెక్ట్ ఓనర్స్ కేవలం రూపాయలు 40 లక్షలలోపే విక్రయిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఫ్లాట్‌పై మరింత రేటు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు మీరు ఈ ఫ్లాట్ పై లోన్ ఫెసిలిటీని కూడా పొందవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు పై వీడియోలు తెలిపిన వివరాలకు కాల్ చేయాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి