Gold Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు... ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Todays Gold Rate: దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 06:50 AM IST
  • దేశంలో స్థిరంగా పసిడి ధరలు
  • తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర
Gold Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు... ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold price is stable today: దేశంలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు (Gold Price Today) ఇలా ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాల్లో..22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్న రూ. 44,990లు ఉండగా రూ. 20 క్షీణించి నేడు రూ. 44,970కు దిగొచ్చింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న రూ. 49,090లు ఉండగా...ఇవాళ రూ. 20 మేర తగ్గి 10 గ్రాములు రూ.49,0౭౦లుగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Also Read: Amazon sale: రూ. 14 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీ, రూ. 20 వేలకే 42 ఇంచుల స్మార్ట్ టీవీ

దేశంలోని ప్రధాన నగరాల్లో:
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు (Delhi gold Rates today) స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ47,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ 51,430గా ఉంది. దేశంలో ప్రధాన నగరమైన చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420గా ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News