Flipkart Offers: వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త కొత్త ఆఫర్లను పరిచుయం చేస్తోంది. మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో వినియోగదారులకు మన్నిక గల వస్తువలను అందజేస్తుంది. ప్రస్తుం ఫ్లిప్‌కార్ట్‌లో 'ఎలక్ట్రానిక్ సేల్'(Electronic sale) నడుస్తోంది. ఇందులో భాగంగా టీవీలను ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కవ ధరలకే విక్రయిస్తోంది. ప్రస్తుతం ఇందులో పిల్లల టాయ్స్, దుస్తులు, వాచీలు, కిచెన్ వస్తువులు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తోంది. అయితే వినియోగదారులు కూడా వీటిని అంతే అసక్తితో కొనడం విశేషం. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ పెద్ద కంపెనీల టీవీలపై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా నడుస్తోంది. అయితే ఇటీవలే శాంసంగ్(SAMSUNG) లాంచ్ చేసిన 32 అంగుళాలు HD రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ డెడ్ చీప్ ధరలకే లభిస్తోంది.
శాంసంగ్ టీవీపై 35 శాతం డిస్కౌంట్:
శాంసంగ్ రెడీ LED స్మార్ట్ టైజెన్ 32 అంగుళాల టీవీ ప్రస్తుతం ధర రూ. 22,900 కాగా. ఈ టీవీకి ఎలక్ట్రానిక్ సేల్ (Electronic sale) భాగంగా 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 14,990 అందుబాటులో ఉంది. అయితే అన్ని ఆఫర్లు పోను ఈ ధరకు కొనుగోలు చేయాచ్చు. దీనిని ఐసీఐసీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ. 1,500 దాకా డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే
రూ. 13,490 లభించనుంది.
ఎక్స్‌చేంజ్ ఆఫర్:
శాంసంగ్ రెడీ రెడీ LED స్మార్ట్ టైజెన్ టీవీ 80 సెం.మీ (32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే మీ వద్ద ఉన్న పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసి ఈ టీవిని కొనుగోలు చేస్తే.. దాని కండిషన్‌ని బట్టి భారీగా రూ. 11వేల వరకు తగ్గింపు లభించునుంది. అన్ని పోను రూ. 14,990 అందుబాటులో ఉన్న టీవి రూ. 3,990లకే విక్రయిస్తోంది. దీనికి అన్ని రకాల ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తయని ఫ్లిప్‌కార్ట్ సూచిస్తోంది.
టీవీ ఫిచర్లు ఇవే:
>>32 అంగుళాల ఫుల్ హెచ్డీ డిప్లే
>>1366 x 768 రేజెల్యూషన్
>>HDMI మోషన్ సెంన్సర్
>>ప్రత్యేకమైన వైఫై
>>డాల్బీ డిజిటల్ ప్లస్
>> ఓటీటీ సపోర్ట్
Also Read: మోనోకినిలో షాలిని పాండే హాట్ ట్రీట్.. మంటలు రేపుతున్న అర్జున్ రెడ్డి భామ!
Alos Read: CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook