Tata Nexon Price 2023: రూ 6 లక్షలకే టాటా నెక్సాన్ కార్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్! ఈ అవకాశం మళ్లీ రాదు

Buy Budget Second Hand Tata Nexon Cars only Rs 6 Lakhs in Cars24. కార్స్ 24 వెబ్‌సైట్‌లో కొన్ని టాటా నెక్సాన్‌ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర  రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 4, 2023, 09:11 AM IST
  • రూ 6 లక్షలకే టాటా నెక్సాన్ కార్
  • లిమిటెడ్ పీరియడ్ ఆఫర్
  • ఈ అవకాశం మళ్లీ రాదు
Tata Nexon Price 2023: రూ 6 లక్షలకే టాటా నెక్సాన్ కార్.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్! ఈ అవకాశం మళ్లీ రాదు

Buy Budget Second Hand Tata Nexon Cars only Rs 6 Lakhs in Cars24: భారతదేశ మార్కెట్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాటా నెక్సాన్‌ కారుకు. గతేడాది టాటా నెక్సాన్‌ అత్యధికంగా అమ్ముడయిన కార్లలో ఒకటిగా నిలిచింది. టాటా నెక్సాన్‌ కారు ధర రూ. 12 లక్షల నుంచి మొదలై 18 లక్షల వరకు ఉంది. కొత్త కార్లకే కాదు.. సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్‌లకు కూడా మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ తక్కువగా ఉండి.. సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఓ మంచి అవకాశం మీ ముందుంది. కార్స్ 24 (Cars24) వెబ్‌సైట్‌లో రూ.6 లక్షలలో టాటా నెక్సాన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. 

2018 Tata NEXON XM 1.2 MANUAL:
2018 టాటా నెక్సాన్‌ XM 1.2 మాన్యువల్ ధర కార్స్ 24లో రూ.6,35,000లుగా ఉంది. ఏ కారు నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కార్ రిజిస్ట్రేషన్ నంబర్ UP-14తో ప్రారంభమవుతుంది. ఈ కారు ఇప్పటివరకు 74,292 కిమీ నడిచింది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారులో పెట్రోల్ ఇంజన్ ఉంది. 

2018 Tata NEXON XMA 1.5 AUTOMATIC:
2018 టాటా నెక్సాన్‌ XMA 1.5 ఆటోమేటిక్ కారు ధర రూ.6,35,000. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ కారు నంబర్ DL-8Cతో ప్రారంభమవుతుంది. ఈ కారు రీడింగ్ 94,046 కిమీ. ఇందులో పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉంది.

2019 Tata NEXON XM 1.2 MANUAL:
2019 టాటా నెక్సాన్‌ XM 1.2 మాన్యువల్ ధర కార్స్ 24లో రూ. 6,98,000. ఈ కారు నోయిడాలో అమ్మకానికి ఉంది. దీని సంఖ్య HR-26తో ప్రారంభమవుతుంది. ఈ కారు ఇప్పటివరకు 47,428 కిమీ ప్రయాణించింది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది కూడా మొదటి యజమాని వద్ద ఉంది.

2021 Tata NEXON XE REVOTORQ MANUAL:
2021 టాటా నెక్సాన్‌ XE REVOTORQ మాన్యువల్ ధర రూ.8,21,000. నోయిడాలో కారు అమ్మకానికి ఉండగా.. నంబర్ ప్లేట్ DL-12తో ప్రారంభమవుతుంది. ఈ కారు ఇప్పటివరకు 29,918 కిమీ నడవగా.. ఇందులో డీజిల్ ఇంజన్ ఉంది. ఈ మొదటి యజమాని వద్ద ఉంది.

Also Read: Oppo Reno 8T 5G: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్‌ డిజైన్‌! ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఇవే  

Also Read: Xiaomi Electric Car 2023: షియోమీ తొలి ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సూపర్ లుకింగ్! కానీ భారీ జరిమానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News