AP Power Charges Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. యూనిట్ కు ఎంత పెరిగిందంటే?

AP Power Charges Hike: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వినియోగ ఛార్జీలు భారీగా పెరిగాయి. విద్యుత్ వినియోగాన్ని బట్టి యూనిట్ కు 45 పైసల నుంచి అత్యధికంగా రూ.1.57 వరకు వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 01:20 PM IST
AP Power Charges Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. యూనిట్ కు ఎంత పెరిగిందంటే?

AP Power Charges Hike: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగ ఛార్జీలు భారీగా పెరిగాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిర్ణయం తీసుకున్న ఎలక్ట్రికల్ కంట్రోల్ కమిషన్ (ERC) ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయని ఎలక్ట్రిక్ కంట్రోల్ కమిషన్ వెల్లడించింది. 

విద్యుత్ వినియోగంలో 30 యూనిట్లకు గానూ 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 95 పైసలు.. 76 - 125 మధ్య యూనిట్లకు రూ. 1.40.. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 1.57.. ఆ తర్వాత 226 - 400 మధ్య యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ. 1.16.. అదే విధంగా 400 ఆపై యూనిట్ల వినియోగించే వారికి యూనిట్ 55 పైసల చొప్పున పెంచనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Also Read: Huzurnagar Election: హైకోర్టులో మరో స్టే తెచ్చుకున్న ఏపీ సీఎం జగన్.. ఏప్రిల్ 26 వరకు అనుమతి!

Also Read: Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఇకపై వృద్ధులకు అనుమతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News