YS Jagan : మత్య్సకార భరోసా నిధులు

YS Jagan : వైఎస్సార్ మత్య్సకార భరోసా కింద ఐదో ఏడాది సాయం అందించనుంది వైసీపీ ప్రభుత్వం. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నారు.

  • Zee Media Bureau
  • May 16, 2023, 01:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News