హోటల్లో రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ.. విచక్షణారహితంగా కొట్టుకున్న వైనం

CCTV video gone viral on social media: ఒక చిన్న నవ్వు రెండు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. మమ్మల్నే చూసి నవ్వుతారా అంటూ ఒక వర్గం వాళ్లు మరో వర్గంపై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కుర్చీలతో కొట్టుకున్నారు.

  • Zee Media Bureau
  • Oct 13, 2021, 03:05 PM IST

CCTV video gone viral on social media: ఒక చిన్న నవ్వు రెండు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. మమ్మల్నే చూసి నవ్వుతారా అంటూ ఒక వర్గం వాళ్లు మరో వర్గంపై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కుర్చీలతో కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య దాడి దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News