Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు!

Vaikunta Ekadasi Fest celebrated grandly in AP and Telangana. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 05:28 PM IST

Vaikuntha Ekadashi celebrations in Telugu states. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారు నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, వేములవాడ, అన్నవరం, భద్రాచలం, విజయవాడ, మంగళగిరి, ధర్మపురి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.                

Video ThumbnailPlay icon

Trending News