KTR-Mahesh Babu: మహేశ్ బాబు మాతృమూర్తికి నివాళి అర్పించిన మంత్రి కేటీఆర్!

TRS Minister KTR pays tributes to Mahesh Babu mother Indira Devi. సూపర్ స్టార్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 06:55 PM IST

Hero Mahesh Babu has lost his mother. Superstar Krishna's wife Indira Devi passed away. సూపర్ స్టార్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. మహేశ్ బాబు, కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి.. ఇందిరా దేవి మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు. 

Video ThumbnailPlay icon

Trending News