Venkatesh: మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవికి నివాళి అర్పించిన వెంకటేశ్

మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవికి ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేశ్ నివాళి అర్పించారు. వెంకటేశ్ వెంట దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలను ఓదార్చారు.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 06:17 PM IST

Venkatesh tribute to Mahesh Babu's mother

Video ThumbnailPlay icon

Trending News