KCR U Turn: సడెన్‌గా రూటు మార్చిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర రాజాకీలపై ఫోకస్!

Telangana CM KCR takes U Turn and focus on State problems after long time. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. తాజాగా రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేశారు.

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:09 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారు. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరిగినా స్పందించలేదు. అయితే తాజాగా ఆయన తన రూట్ మార్చారు. రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News