Arun Goyal as CEC: కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు

CEC Arun Goyal Appointment: కేంద్ర ఎన్నికల సంఘంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లు మూడోసారి విచారణకు వచ్చాయి. జస్టిస్ ఎంకే జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. 

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 09:42 AM IST

CEC Arun Goyal Appointment: ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ ఎంపికకు ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. 24 గంటల్లోగా అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన అన్ని దస్త్రాలు తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Video ThumbnailPlay icon

Trending News