Munugode bypolls campaigns: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునేందుకు ఏకమైన కాంగ్రెస్, సీపీఎం పార్టీలు

Munugode bypolls campaigns: మునుగోడులో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ప్రతీకార జ్వాలలు రాజుకుంటున్నాయి. అభ్యర్థుల అనుచరులు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 25, 2022, 08:38 AM IST

Munugode bypolls campaigns: మునుగోడులో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల సెగ స్పష్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రచారం నిర్వహిస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ, సీపీఎం శ్రేణులు అడ్డుకున్నాయి. 

Video ThumbnailPlay icon

Trending News