దావూద్ ఇబ్రహీం పాత్రలో రిషీ కపూర్ నటనకు ఫుల్ మార్క్స్

డి డే సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్రలో రిషీ కపూర్ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొనే నిర్ధోషి పాత్రలో రిషీ కపూర్ చెప్పిన డైలాగ్స్ వింటే గూస్‌బంప్స్ రావడం ఖాయం.

  • Zee Media Bureau
  • Apr 30, 2020, 08:56 PM IST

చిన్న నాటి నుంచే యాక్టింగ్ మొదలుపెట్టిన రిషి కపూర్.. వృద్ధాప్యం పైబడిన తర్వాత కూడా ఎంతో యాక్టివ్‌గా చిత్రాలు చేయడమే కాకుండా ఆ సినిమాల్లో తాను పోషించిన పాత్రలతో ఆడియెన్స్‌ని మెప్పించారు... మెస్మరైజ్ చేశారు. అన్నింటికి మించి డి డే సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్రలో రిషీ కపూర్ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొనే నిర్ధోషి పాత్రలో రిషీ కపూర్ చెప్పిన డైలాగ్స్ వింటే గూస్‌బంప్స్ రావడం ఖాయం.

Video ThumbnailPlay icon

Trending News