Rajagopal Reddy: కాంగ్రెస్‌ను రేవంత్‌ ఖతం చేయడం ఖాయం: రాజగోపాల్‌రెడ్డి..!

Rajagopal Reddy: తెలంగాణలో మునుగోడు రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 07:39 PM IST

Rajagopal Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ను రేవంత్ ఖతం చేయడం ఖాయమన్నారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి రేవంత్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి కార్యకర్తను రేవంత్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రేవంత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News