PM Sanna Marin: డ్యాన్స్‌ వీడియో.. మరో వివాదంలో ఫిన్లాండ్‌ ప్రధాని!

PM Sanna Marin: Finland PM Sana Marin party video goes viral. ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 09:09 PM IST

ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సనా.. ఆ సమయంలో కేరింతలు, జోరుగా నృత్యాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఫిన్లాండ్‌ ప్రతిపక్షాలు.. ఆమె డ్రగ్స్‌ తీసుకొని ఉండొచ్చని మండిపడుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News