Chengicherla: చెంగిచర్లలో వినాయక మండపాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

  • Zee Media Bureau
  • Sep 2, 2022, 04:01 PM IST

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని చెంగిచర్లలో వినాయక మండపాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Video ThumbnailPlay icon

Trending News