Mumbai Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. నీటమునిగిన పలు ప్రాంతాలు!

Mumbai Weather Forecast: Mumbai totally waterlogged, Orange alert in Mumbai till July 9. దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 09:30 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. సియోన్, పరేల్, బాంద్రా, కుర్లా, ఘట్‌కోపర్, చెంబూర్, శాంతాక్రూజ్, అంధేరి, మలాడ్ మరియు దహిసర్‌తో సహా పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News