ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే అరెస్ట్ చేస్తారా?: ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Rajasingh: తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. 

  • Zee Media Bureau
  • Apr 5, 2023, 07:22 PM IST

MLA Rajasingh : తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ఖండిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సంజయ్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని  రాజాసింగ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 

Video ThumbnailPlay icon

Trending News