Minister Mallareddy: సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి: మంత్రి మల్లారెడ్డి

సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని రంగాల్లో దూసుకుపోతుందని.. హైదరాబాద్ అంటే ఓ చరిత్ర అని అన్నారు. బెంగుళూరు, ముంబై అన్ని పాతపడిపోయాయని అన్నారు. 
 

  • Zee Media Bureau
  • May 2, 2023, 06:53 AM IST

Video ThumbnailPlay icon

Trending News