Manikrao Thakre: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో మానిక్‌రావు థాక్రే పర్యటన

Manikrao Thakre: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో మానిక్‌రావు థాక్రే పర్యటన

  • Zee Media Bureau
  • Jan 21, 2023, 05:04 AM IST

Manikrao Thakre in Telangana : తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే శుక్రవారం నుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించడానికి వచ్చిన నేపథ్యంలో తొలిరోజు కాంగ్రెస్ కీలక నేతలతో కలిసి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. 

Video ThumbnailPlay icon

Trending News