KT Rama Rao: యువతికి ఉద్యోగం ఇప్పించాలి హరీష్‌రావుని కోరిన కేటీఆర్..!

KT Rama Rao: మంత్రి కేటీఆర్ తన బావ, ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. ఓ వికలాంగ యువతికి ఉద్యోగం ఇప్పించాలంటూ మంత్రి కేటీఆర్..హరీష్‌రావును కోరారు.

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 06:10 PM IST

KT Rama Rao: మంత్రి కేటీఆర్ తన బావ, ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. ఓ వికలాంగ యువతికి ఉద్యోగం ఇప్పించాలంటూ మంత్రి కేటీఆర్..హరీష్‌రావును కోరారు. మునుగోడు ప్రచారం సందర్భంగా ఓ వికలాంగ యువతి పడుతున్న కష్టానికి చెలించిపోయిన కేటీఆర్‌... ఆమెకు ఉద్యోగం ఇప్పించాలంటూ ఆయనకు ఫోన్ చేశారు.ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News