Krishna Floods: కృష్ణా నదికి తగ్గని వరద ఉధృతి...

  • Zee Media Bureau
  • Aug 16, 2022, 04:35 PM IST

కృష్ణా నదికి భారీ వరద పోటెత్తుతూనే ఉంది. నదిపై అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Video ThumbnailPlay icon

Trending News