Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో 24 ఏళ్ల మహిళలపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్!

Hyderabad Gang Rape: 24 Years Woman Raped by Two Men in Chatrinaka.  హైదరాబాద్‌ ఛత్రినాకలోని నిర్జన ప్రదేశంలో 24 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 09:10 PM IST

An atrocity took place in the Old City of Hyderabad. A woman has been accused of being raped by two men. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ ఛత్రినాకలోని నిర్జన ప్రదేశంలో 24 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ అరుపులు విన్న స్థానికులు వెంటనే గమనించగా.. ఓ బిచ్చగత్తె అయిన మహిళ దారుణ స్థితిలో ఉంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News