Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వృక్షాలను రీలోకేట్

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మరిన్ని వృక్షాలను రీలోకేట్ చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

  • Zee Media Bureau
  • Jul 14, 2023, 05:12 PM IST

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మరిన్ని వృక్షాలను రీలోకేట్ చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. సమాజాన్ని విధ్వంసం చేస్తున్న కాలుష్యాన్ని నిర్ములించేందుకు ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు. శంషాబాద్ దగ్గర రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న 20 వృక్షాలను డెరెక్టర్‌ రాజమౌళి ఫాంహౌజ్ లో రీలొకేట్‌ చేశారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా వృక్షాలను రీలోకేట్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు జోగినపల్లి సంతోష్‌.

Video ThumbnailPlay icon

Trending News