Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయం: తమిళిసై

Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్‌లోని డబిర్ పురలోని ఇస్కాన్ టెంపుల్‌లోని మహా సదర్శన నర్సింహ హోమంలో తమిళిసై పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Dec 25, 2022, 07:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News