Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ భారీ షాక్

 

TRS MP Nama Nageswara: టిఆర్ఎస్ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్‌ ఇచ్చింది. నామాకు చెందిన మ‌ధుకాన్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.  

  • Zee Media Bureau
  • Jul 3, 2022, 01:17 PM IST

TRS MP Nama Nageswara: టిఆర్ఎస్ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్‌ ఇచ్చింది. నామాకు చెందిన మ‌ధుకాన్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.  

Video ThumbnailPlay icon

Trending News