బీజీపీలో చేరనున్న చీకోటి ప్రవీణ్

  • Zee Media Bureau
  • Sep 12, 2023, 05:15 PM IST

బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల భరీలో దిగే వారి పేర్లు ఖాయం అయినప్పటి నుండి బీజీపీలోకి వరుసలు పెరుగుతున్నాయి. బీజీపీ తెలంగాణ అధ్యక్షుడి కిషన్ రెడ్డి సమక్షంలో చీకోటి ప్రవీణ్ బీజీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుండి చీకోటి  ప్రవీణ్ భారీ ర్యాలీ తీయనున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News