North Africa Bus Accident: ఉత్తర ఆప్రికాలోని మొరాకోలో ఘోర ప్రమాదం

ఉత్తర ఆప్రికాలోని మొరాకోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

  • Zee Media Bureau
  • Aug 8, 2023, 10:18 AM IST

Video ThumbnailPlay icon

Trending News