Realme 10 Pro Price: 108 MP కెమెరా కలిగిన Realme 10 Pro మొబైల్‌ రూ.699కే..ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Realme 10 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో వినాయక నవరాత్రుల స్పెషల్‌ ఆఫర్స్‌ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఇప్పుడే realme 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2023, 11:56 AM IST
Realme 10 Pro Price: 108 MP కెమెరా కలిగిన Realme 10 Pro మొబైల్‌ రూ.699కే..ఫీచర్లు, డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Realme 10 Pro Price: ఫ్లిఫ్‌కార్ట్‌లోని వినాయక నవరాత్రుల స్పెషల్‌ ఆఫర్స్‌ ప్రారంభమయ్యాయి. అన్ని బ్రాండ్‌లకి సంబంధించిన ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక తగ్గింపుతో ఫ్లిఫ్‌కార్ట్‌ విక్రయిస్తోంది.  ముఖ్యంగా ఈ ఆఫర్స్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ ఆఫర్స్‌లో realme 10 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ వివరాలు మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిఫ్‌కార్ట్‌ realme 10 Pro 5G మొబైల్‌ను మొదట ధర రూ.22,999కు విక్రయించింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ వినాయక నవరాత్రుల స్పెషల్‌ ఆఫర్స్‌లో భాగంగా 21 శాతం తగ్గింపుతో రూ.17,999కే అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది ఫ్లిఫ్‌కార్ట్‌..ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి..అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించవచ్చు. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి..realme 10 Pro 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 10,399కే వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ భారీ తగ్గింపుతో రూ.7,600కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా Spotify ప్రీమియం కూడా లభిస్తోంది. కేవలం మీరు 12 నెలల ప్రీమియంను రూ. 699కే పొందండి. 

రియల్‌ 10 Pro 5G ఫీచర్స్‌:
6.72 అంగుళాలు డిస్ప్లే
1080 x 2400 పిక్సెల్‌ రేజల్యూషన్‌
Qualcomm SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్
Realme UI 4.0 OS
అడ్రినో 619 GPU
ఆక్టా-కోర్ CPU
128GB+6GB RAM
డ్యూల్‌ కెమెరా సెటప్‌
108 MP కెమెరా
2 MP కెమెరా సెటప్‌
Li-Po 5000 mAh బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు
33W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News