Oneplus 9 5G Price: OnePlus 9 5G మొబైల్ పై రూ.12 వేల వరకు తగ్గింపు..మళ్లీ రాని డిస్కౌంట్ ఆఫర్..

Rs.12,000 Discount On Oneplus 9 5G: సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా వన్ ప్లస్ మొబైల్స్ అతి తక్కువ ధరలోని లభిస్తున్నాయి ముఖ్యంగా కంపెనీ ఇటీవల విడుదల చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లాట్ తగ్గింపును కూడా అందిస్తుంది. అతి తక్కువ ధరలు ఎక్కువ డిస్కౌంట్‌తో లభిస్తున్న స్మార్ట్ ఫోన్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2024, 12:31 PM IST
Oneplus 9 5G Price: OnePlus 9 5G మొబైల్ పై రూ.12 వేల వరకు తగ్గింపు..మళ్లీ రాని డిస్కౌంట్ ఆఫర్..

Rs.12,000 Discount On Oneplus 9 5G: సంక్రాంతి పండగ సందర్భంగా అన్ని ఈ కామర్స్ వెబ్సైట్లలో ప్రత్యేక డీల్స్ ప్రారంభమయ్యాయి. ఈ డీల్స్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయాలని వారికి ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్ లో లభించే మొబైల్స్ ఈ డీల్స్ లో భాగంగా చౌక ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ బ్రాండ్ కి సంబంధించిన మొబైల్ భారీ తగ్గింపులో అందుబాటులో ఉన్నాయి.

తక్కువ ధరలోని వన్ ప్లస్ మొబైల్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఇటీవలే ప్రముఖ వన్ ప్లస్ బ్రాండ్ విడుదల చేసిన OnePlus 9 5G స్మార్ట్‌ఫోన్ కొత్త డిస్కౌంట్ ఆఫర్‌తో కంపెనీ విక్రయిస్తోంది. ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ పొందడమే కాకుండా ఆదనంగా అదనపు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు రూ. 12,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు ఆదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

One Plus 9 5G కెమెరా స్పెసిఫికేషన్‌లు:
ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే.. One Plus 9 5Gలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్‌ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అలాగే 1 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా కూడా అందిస్తోంది. ఈ మొబైల్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా కలిగి ఉంటుంది.

ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్..
4500mAh శక్తివంతమైన బ్యాటరీ
67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్‌ కెమెరా
 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News