KCR First Time Assembly Session: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Revanth Reddy Get Trouble Former CM K Chandrashekar Rao New Strategy: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. దీంతో అసభ్య పదాలు, దూషణలతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డికి ఇక చుక్కలు కనిపించనున్నాయి.
Former CM K Chandrashekar Rao Will Be Attends Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సభా సమరానికి తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని సమాచారం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Telangana: వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కులగణన బిల్లు కీలకం కానుంది.
TS Budget Session 2022 Live Updates, Highlights: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏయే పథకాలకు ఎంతెంత బడ్జెట్ ప్రవేశపెట్టారో వెల్లడించడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్ వివరాలను తెలియజేసే బడ్జెట్ ప్రతులను సభలో చదివి వినిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.