దేశ రాజధానిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారమే ఆమె చావుకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ హత్యకు దారి తీసిన కారణాలను ఒక్క సారి తెలుసుకుందామా...
భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్క సెల్ఫోన్ కోసం విద్యార్ధి ప్రేమ్ కుమార్ ను హతమార్చాడు ఓ సహ విద్యార్ధి. ఉప్పల్ పీఎస్ పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్ధి ఆదిభట్లలో శవమై కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు నచ్చిన సెల్ఫోన్ మిత్రుడు ప్రేమ్ కుమార్ వద్ద ఉందని గ్రహించిన సాగర్ అనే యువకుడు దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధితో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.