Saturn Transit 2023: శని గ్రహం వచ్చే కొత్త సంవత్సరంలో కుంభ రాశిలోకి సంచారం చేయనుంది. కాబట్టి ఈ క్రమంలో కొన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Shani Dev Ji: శని దేవుని మంచి ఫలితాల వల్ల అన్ని రాశువారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ప్రతి రోజూ అన్ని రాశువారు శని మంత్రాన్ని పాటిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.